మహాశివరాత్రిని పురస్కరించుకుని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో 7 అడుగుల శివుని ప్రతిమకు మహారుద్రాభిషేకం, భస్మాభిషేకం చేశారు.
మహారుద్రాభిషేకం
By
Published : Mar 4, 2019, 11:33 PM IST
మహారుద్రాభిషేకం
మహా శివరాత్రిని పురస్కరించుకుని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటమండలంలోని శ్రీ గంటల శకుంతలమ్మ కళాశాలలో 7 అడుగుల శివుని ప్రతిమను ఏర్పాటు చేశారు.మహా రుద్రాభిషేకం, భస్మాభిషేకం నిర్వహించారు. శ్రీ రాజా రామకృష్ణ వర్మ చేతుల మీదుగా భస్మాభిషేకం కార్యక్రమం జరిగింది.హిమాలయ మహా సాధువుల శిష్య బృందంతో కనీవినీఎరుగని రీతిలో ప్రత్యేక పూజలుచేశారు. జగ్గయ్యపేట నుంచి అశేష భక్త జనం హాజరయ్యారు.