కృష్ణా జిల్లా కంచికచర్ల మార్కెట్ యార్డ్ సమీపంలో ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఘటనలో షేక్ అక్బర్ అనే బాలుడు, తండ్రి జాన్ సైదులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని నందిగామ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అక్బర్ మృతి చెందాడు.
ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... బాలుడు మృతి - kanchikacherla
కంచికచర్ల మార్కెట్ యార్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను వెనుకనుంచి వచ్చిన బస్సు ఢీకొంది.
రోడ్డుప్రమాదం