ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...ఒకరు మృతి
ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...కుమారుడు మృతి, తండ్రకి గాయాలు - కృష్ణా
ట్రాక్టర్‌పై వెళ్తున్న తండ్రీ, కుమారుడిని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన సంఘటనలో కుమారుడు మరణించగా, తండ్రి తీవ్రంగా గాయపడిన ఘటన నందిగామలో చోటుచేసుకుంది.

ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...ఒకరు మృతి
ఇదీ చదవండి : పాము కాటుకు మరో మహిళ మృతి