ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూజివీడులో పర్మిట్, ఫిట్​నెస్ లేని బస్సులు సీజ్ - నూజివీడు

కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో పర్మిట్, ఫిట్​నెస్ లేని బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.

ఆర్టీఏ

By

Published : Jun 18, 2019, 10:25 PM IST

రాజేష్​కుమార్

పర్మిట్, ఫిట్​నెస్ లేని బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో బుధవారం నారాయణ విద్యాసంస్థల బస్సును సీజ్ చేశారు. పర్మిట్, ఫిట్​నెస్​ లేకపోయినా సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details