ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.27 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - కృష్ణా జిల్లాలో గుట్కా ప్యాకెట్లు సీజ్ వార్తలు

కృష్ణా జిల్లాలో గుట్కా తయారీ, అమ్మకందార్లపై పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. బెంగళూరు నుంచి కారులో.... రావులపాలేనికి తరలిస్తున్న సుమారు రూ. 27 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగుర్ని అరెస్టు చేశారు.

Rs. 27 lakh value of gutka packets seized by vijayawada police in krishna district
Rs. 27 lakh value of gutka packets seized by vijayawada police in krishna district

By

Published : Jun 7, 2020, 3:55 PM IST

కృష్ణా జిల్లా విజయవాడ టాస్క్‌ఫోర్సు పోలీసులు గుట్కా తయారీ, అమ్మకందార్లపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో బెంగళూరు నుంచి రావులపాలేనికి కారులో తరలిస్తున్న.... సుమారు రూ. 27 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యాన్‌, కారును సీజ్ చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details