కృష్ణాజిల్లా మండవల్లిలో కానిస్టేబుల్‌పై రౌడీషీటర్ దాడి చేశాడు. విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ చంటిబాబుపై రౌడీషీటర్ వీరంకి సత్యనారాయణ హత్యాయత్నానికి ప్రయత్నించాడు. కత్తితో కానిస్టేబుల్ తలపై దాడిచేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తలకి బలమైన గాయమైంది. పోలీసు అధికారులు చికిత్స నిమిత్తం కానిస్టేబుల్ చంటి బాబుని కైకలూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.
కానిస్టేబుల్‌పై రౌడీషీటర్ హత్యాయత్నం - మండవల్లిలో కానిస్టేబుల్‌పై రైడీ దాడి
కృష్ణాజిల్లా మండవల్లిలో కానిస్టేబుల్ చంటిబాబుపై రౌడీషీటర్ హత్యాయత్నానికి ప్రయత్నించాడు. కత్తితో కానిస్టేబుల్ తలపై దాడి చేసి పరారయ్యాడు.
![కానిస్టేబుల్‌పై రౌడీషీటర్ హత్యాయత్నం rowdy sheeter tried to kill conistable at krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8660956-958-8660956-1599114439719.jpg)
కానిస్టేబుల్‌పై రౌడీషీటర్ హత్యాయత్నం