కృష్ణా జిల్లా గుడివాడలో రోటరీ క్లబ్ ఉచిత కంటి, దంత వైద్యశాలను ప్రారంభించింది. ఉయ్యూరులో 40 ఏళ్లుగా పేదలకు సేవలు చేస్తూ... నూతన శాఖను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని రోటరీ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, దేవినేని అవినాష్, ఉయ్యూరు చక్కెర కర్మాగారం సీఈవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
గుడివాడలో రోటరీ క్లబ్ ఉచిత కంటి, దంత వైద్యశాల - gudiwada
కృష్ణా జిల్లా గుడివాడలో రోటరీ క్లబ్ ఉచిత కంటి, దంత వైద్యశాలను ప్రారంభించింది. ఉయ్యూరులో 40 ఏళ్లుగా పేదలకు సేవలు చేస్తూ... నూతన శాఖను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని రోటరీ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

గుడివాడలో రోటరీ క్లబ్ ఉచిత కంటి, దంత వైద్యశాల