విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో పోలీసులు కోడిపందేలరాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఉదయం 7గంటలకే కోడిపందేలు నిర్వహిస్తున్న 10 మందిని పటమట పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 15 బైక్ లు, 2కోళ్లు, 9,320 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఎనికేపాడులో కోడిపందేలు..అరెస్ట్ చేసిన పోలీసులు - rooster fight in enikepadu police arrested
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో కోడి పందేలరాయుళ్లను పటమట పోలీసులు పట్టుకున్నారు.
ఎనికేపాడులో కోడిపందేలు-అరెస్ట్ చేసిన పోలీసులు