ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మున్నలూరు సంగమేశ్వర స్వామి ఆలయంలో చోరీ

కృష్ణా జిల్లా మున్నలూరులో.. కృష్ణా నది ఒడ్డున కొలువైన సంగమేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. సుమారు 2 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, కానుకల హుండీని దుండగులు దోచుకెళ్లారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

robbery in temple at krishna district
మున్నలూరు ఆలయంలో చోరీ

By

Published : Mar 14, 2020, 5:47 PM IST

మున్నలూరు ఆలయంలో చోరీ

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details