కృష్ణాజిల్లాలో దారిదోపిడీ.. డ్రైవర్‌ను బెదిరించి రూ.7 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు - krishna district robbery news
కృష్ణాజిల్లాలో దారిదోపిడీ.
06:51 September 11
Robbery in krishna district
కృష్ణా జిల్లా మైలవరం మండలం పుల్లూరు సమీపంలో దారిదోపిడీ జరిపింది. పుల్లూరు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీని అడ్డగించిన దుండగులు డ్రైవర్‌ను బెదిరించి రూ.7 లక్షలు ఎత్తుకెళ్లారు. నిందితులను ఖమ్మం వాసులుగా గుర్తించిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:వినాయక నిమజ్జనంలో అపశ్రుతి... వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి
Last Updated : Sep 11, 2021, 8:23 AM IST