తమ్మిలేరు వరద నీటి ఉద్ధృతికి కృష్ణాజిల్లా ముసునూరు మండలంలోని బలివే గ్రామంలో... రహదారి కోతకు గురైంది. తెలంగాణలో కురిసిన వర్షాలకు తమ్మిలేరు జలాశయం నిండటంతో దిగువకు నీరు వదిలారు. నీరు ఎక్కువగా వచ్చి చేరటంతో బలివే గ్రామం వద్ద తాత్కాలికంగా నిర్మించిన రహదారి కోతకు గురైంది. పశ్చిమ గోదావరి - కృష్ణా జిల్లాల సరిహద్దులో రాకపోకలు నిలిచిపోయాయి.
తమ్మిలేరు వరద నీటి ఉద్ధృతికి... కోతకు గురైన రహదారి - బలివే గ్రామంలో కోతకు గురైన రహదారి
తమ్మిలేరు వరద నీటి ఉద్ధృతికి కృష్ణాజిల్లా ముసునూరు మండలంలోని బలివే గ్రామంలో... తాత్కాలికంగ నిర్మించిన రహదారి కోతకు గురైంది. పశ్చిమ గోదావరి - కృష్ణా జిల్లాల సరిహద్దులో రాకపోకలు నిలిచిపోయాయి.
బలివే గ్రామంలో కోతకు గురైన రహదారి