కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 216 జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని పక్క రోడ్డులో వచ్చిన వ్యక్తి ఢీకొట్టాడు. దీంతో ఇద్దరికి గాయాలు కాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూరగాయలు అమ్ముకొని వ్యక్తి రోడ్డు పైకి రావడం వల్ల ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలు - road accident at krishna distrit
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు గాయపడ్డ ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో చోటు చేసుకుంది. గాయపడ్డవారిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలు