విజయవాడ నగర శివారు ఇన్నర్ రింగ్ రోడ్ రామవరప్పాడు రహదారి సమీపంలో... ఆగిఉన్న లారీని వెనకనుంచి ద్విచక్రవాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో వాహనం నడుపుతున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని 108 వాహనంలో హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడ రింగ్ రోడ్ సమీపంలో ప్రమాదం - విజయవాడ రోడ్డు ప్రమాదం
విజయవాడ నగర శివారు ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనక నుంచి ద్విచక్రవాహనం వేగంగా ఢీకొట్టడంతో వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయవాడ రింగ్ రోడ్ సమీపంలో ప్రమాదం