ROAD ACCIDENT: విజయవాడ కృష్ణలంకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి.తల్లీకుమారుడు.. హైదరాబాద్ నుంచి నర్సీపట్నానికి కారులో వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ కృష్ణలంక వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొంది. ఈ ఘటనలో తల్లి సంపూర్ణమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. కుమారుడు విష్ణుకి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స కోసం.. పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
విజయవాడ కృష్ణలంకలో రోడ్డు ప్రమాదం - Road accident in Vijayawada
ROAD ACCIDENT: విజయవాడ కృష్ణలంకలో ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదం