కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని ఆసుపత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రమాద స్థలంలోనే ఆటో డ్రైవర్ మృతి చెందగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో, లారీ ఢీ... ఒకరు మృతి - road accident in krishna district
కృష్ణా జిల్లా గన్నవరంలో ఆటో, లారీ ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![ఆటో, లారీ ఢీ... ఒకరు మృతి గన్నవరం మండలంలో రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8988462-544-8988462-1601400758343.jpg)
గన్నవరం మండలంలో రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి
ఇదీ చదవండి: