కృష్ణా జిల్లా గుణదలలో రోడ్డు ప్రమాదం జరిగింది. వన్ వేలో వచ్చిన లారీ డ్రైవర్ మద్యం మత్తులో బ్రేక్ బదులు కంగారులో ఎక్సలేటర్ తొక్కాడు. వేగం పెరిగిన లారీ పక్కనే ఉన్న ఒక పాఠశాల వ్యాన్, రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు... ఇతర వాహనదారులకు స్వల్ప గాయాలయ్యాయి.
మద్యం తలకెక్కింది... బ్రేక్ బదులు ఎక్స్‌లేటర్ తొక్కాడు.. - కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం న్యూస్
కృష్ణా జిల్లా గుణదలలో రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం సేవించిన లారీ డ్రైవరు బ్రేక్ బదులు కంగారులో ఎక్సలేటర్ తొక్కి ప్రమాదానికి కారణమయ్యాడు.
road accident in krishna district