జొన్నలగడ్డలో ట్రాక్టర్ బోల్తా - ముగ్గురు మృతి - జొన్నలగడ్డలో ట్రాక్టర్ బోల్తా
![జొన్నలగడ్డలో ట్రాక్టర్ బోల్తా - ముగ్గురు మృతి road-accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5738108-165-5738108-1579232132134.jpg)
road-accident
08:48 January 17
జొన్నలగడ్డలో ట్రాక్టర్ బోల్తా - ముగ్గురు మృతి
జొన్నలగడ్డలో ట్రాక్టర్ బోల్తా - ముగ్గురు మృతి
కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు వాసులుగా వారిని గుర్తించారు. జొన్నలగడ్డ నుంచి25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్... బోల్తా పడింది.
Last Updated : Jan 17, 2020, 2:58 PM IST