ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం - కృష్ణా జిల్లా తాజా వార్తలు

గన్నవరం పాత స్టేట్‌బ్యాంక్‌ వద్ద ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

road accident in gannavaram
road accident in gannavaram

By

Published : Dec 5, 2020, 9:06 AM IST

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం

కృష్ణా జిల్లా గన్నవరం పాత స్టేట్‌బ్యాంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని తూర్పు గోదావరి జిల్లా ఉండి సమీపంలోని కొత్తపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. చెన్నై నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నిద్రమత్తులో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details