కృష్ణా జిల్లా పెద్ద అవుటపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. పెద్ద అవుటపల్లికి చెందిన కోటేశ్వరరావు టిప్పర్ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. సైకిల్‌పై వెళ్తున్న కోటేశ్వరరావుని టిప్పర్ ఢీకొట్టడంతో ప్రమాదశావత్తు కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో తరలించారు.
టిప్పర్ ఢీకొని సైక్లిస్ట్ మృతి.. - పెద్ద అవుటపల్లి జాతీయ రహదారి తాజా వార్తలు
టిప్పర్ ఢీకొని ఓ సైక్లిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెద్ద అవుటపల్లి జాతీయ రహదారి వద్ద జరిగింది.
![టిప్పర్ ఢీకొని సైక్లిస్ట్ మృతి.. cyclist died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10863456-1105-10863456-1614838734966.jpg)
టిప్పర్ ఢీకొని సైక్లిస్ట్ మృతి