ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ఆటోలు ఢీ.. బాలుడు మృతి - విజయవాడలో రోడ్డు ప్రమాద వార్తలు

రెండు ఆటోలు ఢీకొన్న ఘటన విజయవాడ నగర శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

road accident at  Nuzvidu national highway near vijayawada in krishna
road accident at Nuzvidu national highway near vijayawada in krishna

By

Published : Mar 17, 2020, 11:30 PM IST

కృష్ణా జిల్లా విజయవాడ నగర శివారులో రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా ఆగిరిపల్లి మండలానికి చెందిన వారిగా గుర్తించారు.

రెండు ఆటోలు ఢీ.. బాలుడు మృతి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details