ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. యువకుడు మృతి - accident updates news at Nuziveedu
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నూజివీడులో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు.
యువకుడు మృతి
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నూజివీడు రోడ్ ఫ్లై ఓవర్ సమీపంలో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.