ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్నిఢీకొన్న లారీ.. బాలుడు మృతి - మైనర్లు వాహనాలు నడపకూడదు

ద్విచక్రవాహనానికి నంబర్ ప్లేట్ వేయిద్దామని బయలుదేరిన ఓ బాలుడు.. లారీ ఢీ కొట్టిన ఘటనలో మృతి చెందాడు. కృష్ణా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

road accident and a boy died
ద్విచక్రవాహనాన్నిఢీకొన్న లారీ

By

Published : Oct 28, 2020, 8:25 PM IST

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన నాగరాజు (14).. తమ వాహనానికి నెంబర్ ప్లేట్ వేయించడానికి జాతీయ రహదారిపై బయల్దేరాడు.

వేగంగా దూసుకొచ్చిన లారీ.. అతడిని ఢీకొట్టింది. బాలుడు అక్కడిక్కడే చనిపోయాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఓవైపు చెట్ల తొలగింపు.. మరోవైపు ఉద్యానవనం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details