ఏఎన్ఎం, ఆశా వర్కర్ల వలె ఆర్ఎంపి వైద్యులను కూడా ప్రభుత్వం ఉపయోగించుకొని... సలహాలు, సూచనలు తీసుకోవాలని కృష్ణా జిల్లా గ్రామీణ వైద్యులు సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. తమకు 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'మాకూ 50 లక్షల బీమా సదుపాయం కల్పించండి' - latest news of krishna dst rmp doctors
గ్రామ, వార్డు వాలంటీర్ల మాదిరిగా... ఆర్ఎంపీ వైద్యులకు కూడా 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని... గ్రామీణ వైద్యుల సంఘం కృష్ణా జిల్లా శాఖ బాధ్యులు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా కాజా గ్రామంలో వీరంతా సమావేశం నిర్వహించారు.
మాకు 50 లక్షల బీమా సదుపాయం కల్పించండి'