ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా - విజయవాడలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా

ఉద్యోగ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి  విధుల్లోకి తీసుకోవాలని కోరతూ... రిటైర్డ్ ఉద్యోగులంతా విజయవాడలో ధర్నా చేశారు. ఎన్నికల ముందు జగన్​మోహన్​రెడ్డి తమకు ఇచ్చిన హామీ  అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

పదవీ విరమణ పొందిన ఉద్యోగులు దర్నా

By

Published : Sep 30, 2019, 11:35 PM IST

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం... ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పదవి విరమణ కాలం పొడిగింపునకు సంబంధించిన జీవోను తక్షణమే విడుదల చేయాలని ఆర్టీసీ పదవి విరమణ ఉద్యోగులు విజయవాడలో ధర్నా చేశారు. నాలుగు నెలల్లో 58 సంవత్సరాలు ఉన్న వారిని పదవీ విరమణ చేశారనీ....తక్షణమే కాలపరిమితి 60 సంవత్సరాలకు పెంచాలని కోరారు.

విజయవాడలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details