నేటి నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Vijayawada International Airport) విదేశీ సర్వీసుల రాకపోకలు పునః ప్రారంభయ్యాయి. తాత్కాలిక విరామం అనంతరం గల్ఫ్ లోని మస్కట్‌కు ఎయిరిండియా సర్వీసు రాకపోకలు కొనసాగించనుంది. 61 మంది ప్రయాణికులతో ఇవాళ మస్కట్‌కు తొలి సర్వీసు ప్రారంభమైంది. నేటి మధ్యాహ్నం 12 గం.కు విజయవాడ నుంచి నేరుగా మస్కట్‌కు విమానం బయలుదేరింది.
Vijayawada International Airport: విదేశీ సర్వీసులు పునఃప్రారంభం - Vijayawada to Gulf flights
విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం (Vijayawada International Airport) ద్వారా మంగళవారం నుంచి విదేశీ విమానాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. తాత్కాలిక విరామం అనంతరం సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు.
విదేశీ సర్వీసులు పునఃప్రారంభం