అగ్రవర్ణ పేదలకు సంబంధించి 10 శాతం రిజర్వేషన్ బిల్లు... అన్ని రాష్ర్రాల్లో అమలవుతోందని, రాష్ట్రంలో మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం అధికార, ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటున్నాయని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు మండిపడ్డారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కి వినతి పత్రం అందజేశామన్నారు.
"ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు అమలు చెయ్యాలి" - 10 శాతం రిజర్వేషన్ బిల్లు
అగ్రవర్ణ పేదలకు కల్పించిన రిజర్వేషన్‌ను..ప్రభుత్వం నియమించనున్న సచివాలయ ఉద్యోగాల్లోనూ అమలు చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు డిమాండ్ చేశారు.
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు
TAGGED:
10 శాతం రిజర్వేషన్ బిల్లు