విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలతో అఖిలపక్ష నాయకులు సమావేశం నిర్వహించారు. నవంబర్ 18 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని... సీపీఐ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ డిమాండ్ చేశారు. పబ్లిక్ రంగాలను ప్రైవేట్ పరం చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ రంగంలో కల్పించిన రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రైవేట్ రంగంలోనూ కల్పించాలన్నారు.
'ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల బిల్లులు ప్రవేశపెట్టాలి' - reservation bill should be passed in parliament meetings
విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో రాజకీయ పార్టీలతో అఖిలపక్షం నేతలు సమావేశం నిర్వహించారు. నవంబర్ 18 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని నాయకులు డిమాండ్ చేశారు.

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని అఖిలపక్ష నాయకుల సమావేశం
'ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల బిల్లులు ప్రవేశపెట్టాలి'
ఇదీ చదవండి: