హనుమాన్ జంక్షన్లో దుకాణాలకు నిబంధనల సడలింపు - Hanuman Junction news
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లాక్డౌన్కు సడలింపులిచ్చారు.

హనుమాన్ జంక్షన్లో దుకాణాలకు సడలింపు
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో దుకాణాలకు లాక్డౌన్ నుంచి కొన్ని సడలింపులిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. ప్రజలు భౌతికదూరం పాటించి సరకులు కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి:'వాళ్లను పంపించినట్లే..మమ్మల్ని పంపించండి'
TAGGED:
Hanuman Junction news