ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపును రద్దుచేయాలన్న పిటిషన్ కొట్టివేత - delhi high court news

అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. వైఎస్సార్ కాంగెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన వ్యాజ్యం దాఖలు చేశారు.

delhi high court
దిల్లీ హైకోర్టు

By

Published : Jun 4, 2021, 12:08 PM IST

వైఎస్సార్ కాంగెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్న పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. పార్టీ గుర్తింపును రద్దు చేయాలని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా వ్యాజ్యం దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్​ను తోసిపుచ్చింది.

ABOUT THE AUTHOR

...view details