ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూజివీడు వైకాపాలో అసమ్మతి సెగ - krshna

కృష్ణా జిల్లా నూజివీడు వైకాపాలో అసమ్మతి రాజుకుంటోంది. మున్సిపల్ ఛైర్​పర్సన్ బసవా రేవతి, మరో 8 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు.

కమిషనర్ కు రాజీనామా లేఖ అందిస్తున్న రేవతి, కౌన్సిలర్లు

By

Published : Mar 16, 2019, 3:40 PM IST

రాజనామాలపై కమిషనర్
కృష్ణా జిల్లా నూజివీడు వైకాపాలో అసమ్మతి రాజుకుంటోంది. మున్సిపల్ ఛైర్​పర్సన్ బసవా రేవతి, మరో 8 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. వైకాపా ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు సూచనమేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ రోజు సాయంత్రం అనుచరులతో సమావేశం అనంతరం బసవా దంపతులు, కౌన్సిలర్లు పార్టీ మారబోతున్నట్లు తెలుస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details