కృష్ణా జిల్లాలో రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలంతా కచ్చితంగా ముఖానికి మాస్కు ధరించే బయటకు రావాలని కలెక్టర్ ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు.. ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని... ప్రతి ఒక్కరూ విధిగా ఈ చర్య పాటించాలన్నారు. ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 3 మాస్కుల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. ముందుగా రెడ్ జోన్ ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేస్తామన్నారు.
'రెడ్ జోన్లలో కచ్చింతంగా మాస్కులు వేసుకోవాలి' - carona news
కృష్ణా జిల్లా రెడ్ జోన్లలో కచ్చితంగా మాస్కులు వేసుకుని తిరగాలని కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 3 మాస్కుల చొప్పున అందిస్తున్నామని పేర్కొన్నారు.
కలెక్టర్ ఇంతియాజ్