ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్ క్రాస్ సొసైటీ ఉదారాత.. కొవిడ్ బాధితులు ఉచితంగా ఔషధ కిట్ల పంపిణీ - ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హోమ్ ఐసోలేషన్ కిట్స్

కొవిడ్ బాధితులకు మేమున్నామంటూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకొస్తుంది. బాధితులకు అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచే ఔషదాలను కిట్లను కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉచితంగా అందిస్తుంది. దాతలు ముందుకు వస్తే మరింత మందికి కిట్లను పంపిణీ చేస్తామని జిల్లా రెడ్​ క్రాస్​ సొసైటీ ఛైర్మన్ డా.సమరంతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

రెడ్ క్రాస్ ఉచితంగా ఔషధ కిట్ల పంపిణీ
రెడ్ క్రాస్ ఉచితంగా ఔషధ కిట్ల పంపిణీ

By

Published : Apr 29, 2021, 3:24 PM IST

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా ఛైర్మన్ డాక్టర్ సమరంతో ముఖాముఖి

కొవిడ్ బాధితులకు మేమున్నామంటూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకొచ్చింది. పాజిటివ్ సోకిన వారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్‌ ఉచితంగా అందిస్తోంది. విజయవాడ గాంధీనగర్‌ సమీపంలోని రెడ్‌క్రాస్‌ భవనంలో స్టాల్‌ను ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రోగులు కిట్స్‌ను తీసుకెళ్తున్నారు. సరైన మందులు వాడుకుంటే కొవిడ్‌ మహమ్మారిని నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దాతలు ముందుకు వస్తే మరింత మంది బాధితులకు కిట్స్ అందిస్తాన్నామని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా ఛైర్మన్ డాక్టర్ సమరం తెలిపారు. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్' ఆయనతో ముఖాముఖి నిర్వహించింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details