కృష్ణా జిల్లా గన్నవరంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో.. ఇండియన్ రెడ్ క్రాస్ శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించారు. కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ శివ శంకర్‌తో కలిసి మొక్కలు నాటారు. శ్రీకాకుళంలో మొదలై గన్నవరం చేరుకున్న రెడ్ క్రాస్ సైకిల్ ర్యాలీకి.. గాలిలో బుడగలు వదిలి కలెక్టర్ స్వాగతం తెలిపారు. డాక్టర్ సమరం పాల్గొన్నారు.
గన్నవరంలో ఘనంగా రెడ్‌క్రాస్ శతాబ్ది ఉత్సవాలు - గన్నవరంలో రెడ్‌క్రాస్ సైకిల్ ర్యాలీ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
ఇండియన్ రెడ్‌క్రాస్ శతాబ్ది ఉత్సవాలు.. కృష్ణాజిల్లా గన్నవరంలో ఘనంగా జరిగాయి. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో.. కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ శివ శంకర్ మొక్కలు నాటారు.
![గన్నవరంలో ఘనంగా రెడ్‌క్రాస్ శతాబ్ది ఉత్సవాలు redcross centenary celebrations in gannavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11140905-678-11140905-1616587423493.jpg)
గన్నవరంలో ఘనంగా రెడ్‌క్రాస్ శతాబ్ది ఉత్సవాలు