జగ్గయ్యపేటలో ఇంటింటికీ రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాలను రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యుడు సామినేని ఉదయభాను ప్రారంభించారు. పట్టణంలోని శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాల ఆవరణలోని వాహనాలకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జగ్గయ్యపేట పట్టణంలోని ప్రధాన రహదారులలో రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.
జగ్గయ్యపేటలో 'ఇంటింటికీ రేషన్' వాహనాలు ప్రారంభం - కృష్ణా జిల్లా తాజా వార్తలు
రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాలను రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యుడు సామినేని ఉదయభాను ప్రారంభించారు. పట్టణంలోని శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాల ఆవరణలోని వాహనాలకు పచ్చజెండా ఊపి.. అనంతరం వాహనాలను పరిశీలించారు.
జగ్గయ్యపేటలో ఇంటింటికీ రేషన్ బియ్యం వాహనాలు ప్రారంభం