మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం - rape attempt on handicaped in krishana district
కృష్ణాజిల్లా గుండ్లవల్లేరులో మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం జరిగింది. చంద్రాల గ్రామంలో పాలిటెక్నిక్ చదువుతున్న మైనర్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం
.