కరోనా వ్యాపిస్తున్న ఈ పరిస్థితులలో రోడ్లపై జీవించే పేద వారు, యాచకులను, అనాథలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విజయవాడ తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. నగరంలోని 1200 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరకులను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం ఇస్తామన్న వెయ్యి రూపాయలు ఎందుకూ చాలవని ఎద్దేవా చేశారు.
'అన్నార్తులను ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది' - corona effect on people
రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించినందున రోడ్లపై జీవిస్తున్న అన్నార్తులను ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే రామ్మోహన్