వైభవంగా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
వైభవంగా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం - Ramalingeshwara Swami Kalyana Mahotsavam
నందిగామలో శ్రీ శుకశ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ramalingeshwara Swami Kalyana Mahotsavam
కృష్ణా జిల్లా నందిగామలో శ్రీ శుకశ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శివరాత్రికి 15 రోజులు ముందుగా స్వామి వారి కళ్యాణం జరుగుతుందని, నందిగామ శివాలయాల్లో వాసిరెడ్డి వంశస్థులు స్వయంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని అర్చకులు తెలిపారు. కళ్యాణం అనంతరం స్వామి వారి రథోత్సవం జరగనుందని అన్నారు.