ఇదీ చూడండి:
రైతుల ఆందోళనలపై సీఎం స్పందించకపోవడం సరికాదు: వంగవీటి రాధ - rally in Vijayawada about amaravathi
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ... రైతులు చేస్తున్న దీక్షలు 48వ రోజుకు చేరాయి. విజయవాడలో ఐకాస ఆధ్వర్యంలో రైతులు, మహిళలు భారీ ర్యాలీ చేశారు. వీరికి సంఘీభావం తెలిపిన వంగవీటి రాధ అన్నదాతల ఆందోళనలపై ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్పందించకపోవటాన్ని తప్పుబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు పలువురు మహిళానేతలు ర్యాలీలో పాల్గొన్నారు.
వంగవీటి రాధ