నిర్భయ కేసు దోషులను వెంటనే ఉరి తీయాలంటూ కృష్ణా జిల్లా విజయవాడలోని మారిస్ స్టెల్లా కాలేజీ విద్యార్థులు నిరసన చేశారు. మహిళలపై అత్యాచారాలను వెంటనే అరికట్టాలి.. స్తీలకు రక్షణ కల్పించాలంటూ నినదించారు. ఎవీయం క్రియేషన్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు..'నిర్భయ హంతకులను వెంటనే ఉరి తీయాలి'ఇదీ చదవండి:డిక్కీలో నగదు పెట్టి బజారుకెళ్లాడు.. తిరిగొచ్చేసరికి..!