ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో... ''ప్రజా రాజధాని-ప్రజా బ్యాలెట్'' - Rally for capital Amravati news

కృష్ణాజిల్లా గుడివాడలో... అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్​తో ప్రజాబ్యాలెట్ కార్యక్రమం నిర్వహించారు. ''ప్రజా రాజధాని-ప్రజా బ్యాలెట్'' నినాదంతో అమరావతి ఐకాస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని బ్యాలెట్ రూపంలో వ్యక్తం చేశారు.

Rally for capital Amravati
'ప్రజా రాజధాని..ప్రజా బ్యాలెట్ అంటూ నినాదం'

By

Published : Jan 30, 2020, 4:54 PM IST

గుడివాడలో... ''ప్రజా రాజధాని-ప్రజా బ్యాలెట్''

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details