ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు: సుజనా చౌదరి - amaravathi news updates

అమరావతి రైతుల ఆందోళనలు 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదని స్పష్టం చేశారు.

Rajyasabha member sujana choudari said The capital does not move even an inch in vijayawada
అమరావతి రైతులనుద్దేశించి మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి

By

Published : Jul 4, 2020, 4:30 PM IST

రాజధాని అంగుళం కూడా కదలదని భాజపా రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి స్పష్టం చేశారు. అమరావతి రైతుల ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా.. రైతులు, జేఏసీ నేతలకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని భాజపా తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details