రైతు భరోసా కేంద్రాలకు వైఎస్‌ఆర్ పేరు చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి రైతుభరోసా కేంద్రాలను 'వైఎస్‌ఆర్ రైతుభరోసా కేంద్రాలు'గా ప్రభుత్వం పిలవనుంది. రైతులకు వైఎస్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరు ఖరారు చేసినట్లు వెల్లడించారు.
రైతు భరోసా కేంద్రాల పేరు మార్పు - news on raithu bharosa centres
రైతు భరోసా కేంద్రాల పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి వైఎస్‌ఆర్ రైతు భరోసా కేంద్రాలుగా పేరు మారనుంది.
![రైతు భరోసా కేంద్రాల పేరు మార్పు raithu bharosa centres name changed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7913435-201-7913435-1594027937584.jpg)
రైతు భరోసా కేంద్రం పేరు మార్పు