ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
weather alert: రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు! - ఏపీలో వానలు వార్తలు
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా... మోస్తరు వర్షాలు పడనున్నాయి.
రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు