ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అల్పపీడన ప్రభావంతో కృష్ణా, గుంటూరులో వర్షాలు - అల్పపీడన ప్రభావం

అల్పపీడన ప్రభావంతో..కృష్ణా, గుంటూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విజయవాడ నగరంలో భారీ వర్షం పడింది. రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. జోరు వర్షం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

RAIN

By

Published : Sep 2, 2019, 5:44 PM IST

.

అల్పపీడన ప్రభావంతో కృష్ణా, గుంటూరులో వర్షాలు

ABOUT THE AUTHOR

...view details