రైల్వేస్టేషన్ వద్ద ద.మ.రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ నిరసన
రైల్వేల్లో ప్రైవేట్ భాగస్వామ్యం వద్దు: ఎంప్లాయీస్ సంఘ్ - విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ఉద్యోగులు నిరసన
రైల్వేలో ప్రైవేట్ భాగస్వామ్య నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ కార్మికులు.. విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. సంఘం పిలుపు మేరకు భోజన సమయంలో.. నిరసనలు చేపట్టామని నాయకులు తెలిపారు. నూతన పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
![రైల్వేల్లో ప్రైవేట్ భాగస్వామ్యం వద్దు: ఎంప్లాయీస్ సంఘ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4769258-thumbnail-3x2-scr.jpg)
railway-employees-protest-in-vijayawada-railway-station