కృష్ణా జిల్లా అవనిగడ్డలో క్విట్ఇండియా దినోత్సవం సందర్భంగా అవనిగడ్డ గాంధీక్షేత్రంలో గాంధీ విగ్రహానికి మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పూలమాలవేసి నివాళులర్పించారు. క్విట్ ఇండియా సమయంలో జరిగిన సంఘటనలు అప్పటి పరిస్థితులపై ఆయన ప్రసంగించారు.
అవనిగడ్డలో క్విట్ఇండియా దినోత్సవం - అవనిగడ్డ తాజా వార్తలు
క్విట్ఇండియా దినోత్సవం సందర్భంగా అవనిగడ్డ గాంధీక్షేత్రంలో గాంధీ విగ్రహానికి మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పూలమాలవేసి నివాళులర్పించారు.
![అవనిగడ్డలో క్విట్ఇండియా దినోత్సవం అవనిగడ్డలో క్విట్ఇండియా దినోత్సవం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8360784-187-8360784-1597031305097.jpg)
అవనిగడ్డలో క్విట్ఇండియా దినోత్సవం