ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో మద్యం ప్రేమికులకు నిరాశే మిగిలింది! - queue-lines-infront-of-liquor-stores in gudivada

కృష్ణా జిల్లా గుడివాడలో మద్యం ప్రియుల ఆశలు అడియాసలయ్యాయి. ధరల పట్టిక రాని కారణంగా అమ్మకాలు జరగకపోవడం.. వారికి అసంతృప్తిని మిగిల్చింది.

krishna distrct
గుడివాడ వైన్ షాపు ముందు జనం

By

Published : May 4, 2020, 6:39 PM IST

కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్ పరిధిలో ప్రభుత్వ మద్యం షాపులు తెరుచుకుంటాయన్న సమాచారం మేరకు.. ఉదయం నుంచే షాపుల వద్ద మందుబాబులు బారులుతీరారు. వారి ఆశలపై ఆబ్కారి శాఖ అధికారులు నీళ్లు చల్లారు.

ప్రభుత్వం పెంచిన మద్యం రేట్ల పట్టిక అధికారుల వద్దకు చేరని కారణంగా.. షాపులు తెరుచుకోకపోవడంపై మద్యం ప్రియులు నిరాశతో వెనుదిరిగారు.

ABOUT THE AUTHOR

...view details