స్థానికుల చేతిలో కొండచిలువ హతమైన ఘటన విజయవాడ గ్రామీణ ప్రాంతంలోని పవర్ గ్రిడ్ కూడలి వద్ద చోటుచేసుకుంది. జనావాసాల్లోకి వెళుతున్న భారీ సర్పాన్ని గమనించిన స్థానికులు భయాందోళలకు గురై...దాన్ని హతమార్చారు. పవర్ గ్రిడ్ సమీపంలో కోడిపిల్లల హెచరీస్ ఉండటంతో అటునుంచి కొండ చిలువ వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
స్థానికుల చేతిలో కొండచిలువ హతం
విజయవాడ గ్రామీణ ప్రాంతంలోని పవర్ గ్రిడ్ కూడలి వద్ద స్థానికులు భారీ కొండచిలువను హతమార్చారు. జనవాసాల్లోకి వెళుతున్న కొండచిలువను గమనించిన స్థానికులు భయాందోళలకు గురై దాన్ని చంపేశారు.
స్థానికుల చేతిలో కొండచిలువ హతం