ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా నాన్నది భాషకు అందని వ్యక్తిత్వం: పీవీ కుమార్తె - పీవీ నరసింహారావు నవలలు

భాషకు అందని వ్యక్తిత్వం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదని ఆయన కుమార్తె వాణీ దేవి అన్నారు. తెలంగాణ హైదరాబాద్​ పీవీ ఘాట్​లో తండ్రికి నివాళులు అర్పించారు.

pv daughter vani devi thanks to cm kcr for celebrate pv birth anniversary
పీవీ కుమార్తె వాణీ దేవి

By

Published : Jun 28, 2020, 1:10 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు చెపుతున్న పీవీ కుమార్తె వాణీ దేవి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చరిత్రను ప్రపంచమంతా చాటిచెప్పడం గొప్ప విషయమన్నారు పీవీ కుమార్తె వాణీ దేవి. భాషకు అందని వ్యక్తిత్వం తన నాన్నదని కొనియాడారు. పీవీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details