ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఘనంగా పుష్పయాగం - krishna district latest news

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలోని.. శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో.. పుష్పయాగం ఘనంగా జరిగింది. 18 రకాల పుష్పాలు, 108 పూల బుట్టలతో.. తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో నిర్వహించినట్లుగానే ఈ పుష్పయాగం వైభవంగా జరిపించారు.

శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఘనంగా పుష్పయాగం
శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఘనంగా పుష్పయాగం

By

Published : Feb 27, 2022, 3:22 PM IST

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలోని... శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో.. పుష్పయాగం ఘనంగా జరిగింది. 18 రకాల పుష్పాలు, 108 పూల బుట్టలతో.. తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో నిర్వహించినట్లుగానే ఈ పుష్పయాగం వైభవంగా జరిపించారు. తాడిగడప కూడలి నుంచి పుష్పాల బుట్టలతో గ్రామోత్సవం నిర్వహించారు. కోలాటాల ప్రదర్శన నడుమ స్వామి వారి పుష్పాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. పుష్పాల అభిమంత్రణ అనంతరం యాగం కన్నులపండువగా జరిపారు.

ABOUT THE AUTHOR

...view details